Payal Rajput Photos: పాయల్ రాజ్ పుత్ హాట్ లుక్
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో నటిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ . ఈ సినిమా సూపర్ హిట్టవడంతో అవకాశాలు వచ్చాయి కానీ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్టు మళ్లీ అందుకోలేకపోయింది.
RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో Payal Rajput కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు.
ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది.
మంచు విష్ణు సరసన గాలి నాగేశ్వర రావు అనే క్రేజీ మూవీలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా సన్నీలియోన్ నటిస్తుండడం విశేషం. ప్రారంభం నుంచి ఈ చిత్రం మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్ పై ఓ పాటకు ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రభుదేవాతో దిగిన ఫొటోస్ షేర్ చేసింది పాయల్
పాయల్ రాజ్ పుత్ (image credit :Payal Rajput/Instagram)
పాయల్ రాజ్ పుత్ (image credit :Payal Rajput/Instagram)
పాయల్ రాజ్ పుత్ (image credit :Payal Rajput/Instagram)