Madhuri Dixit Photos: ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ అనకండి ఇప్పటికీ అలానే ఉంది
మాధురీ దీక్షిత్....వయసుతో పాటే గ్లామర్ కూడా పెరుగుతోంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా, డ్యాన్స్ క్వీన్‌గా ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన ఆమె ఇప్పుటికీ అదే అందంతో మాయచేస్తోంది.
ప్రస్తుతం మాధురీ తన భర్తతో కలిసి ఓ నిర్మాణ సంస్థను నడుపుతోంది.
1967లో ముంబయిలో జన్మించిన మాధురీ దీక్షిత్ 2019లో విడుదలైన ‘టోటల్ ధమాల్’లో నటించిం
బాలీవుడ్ సూపర్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న మాధురి దీక్షిత్ ఖల్‌నాయక్ మూవీలో చోళీకే ఫీచే క్యా హై అనే సాంగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. దాదాపు పదేళ్ల పాటు నార్త్ తో పాటూ సౌత్ లోనూ మాధురి పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు టీవీ షోలకు జడ్జీగా, కమర్షియల్ యాడ్స్‌లో కనిపిస్తోంది .
మాధురీ దీక్షిత్ ( Image Credit: Madhuri Dixit/Instagram)