Payal Rajput Photos: పాయల్ ఆలోచనలో ఉందా-మైకంలో ఉందా, మీకు అర్థమవుతోందా
ABP Desam | 24 Feb 2022 10:08 AM (IST)
1
‘ఆర్.ఎక్స్ 100’ సినిమాతో ఒక్కసారిగా రాకెట్ లా దూసుకొచ్చిన భామ పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత ‘వెంకీ మామ’ ‘డిస్కో రాజా’ లో నటించినా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపురాలేదు. మధ్యలో ‘ఆర్.డి.ఎక్స్ లవ్’అనే గ్లామర్ మూవీలో కూడా నటించినా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇప్పుడు పంధా మార్చి వెబ్ సిరీస్ లోనూ దూసుకోపోతోంది.
2
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్...ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
3
పాయల్ రాజ్ పుత్ (image credit : Paayal Rajput/Instagram)
4
పాయల్ రాజ్ పుత్ (image credit : Paayal Rajput/Instagram)
5
పాయల్ రాజ్ పుత్ (image credit : Paayal Rajput/Instagram)
6
పాయల్ రాజ్ పుత్ (image credit : Paayal Rajput/Instagram)
7
పాయల్ రాజ్ పుత్ (image credit : Paayal Rajput/Instagram)