Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
ABP Desam | 04 Feb 2023 09:54 AM (IST)
1
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'హరి హర వీర మల్లు'. ఆయనతో 'ఖుషి' వంటి క్లాసిక్ ఫిల్మ్, ఇండస్ట్రీ హిట్ తీసిన ఏయం రత్నం... కొంత విరామం తర్వాత తీస్తున్న తెలుగు చిత్రమిది. నేడు ఆయన పుట్టినరోజు. ఏయం రత్నం బర్త్ డే సందర్భంగా ఈ స్టిల్స్ విడుదల చేశారు.
2
మీరు 'హరి హర వీర మల్లు' టీజర్ చూశారా? అందులో కూడా పవన్ కళ్యాణ్ ఈ తరహా డ్రస్సింగ్ లో ఉంటారు.
3
పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా? ఆయన అభిమానులు ఈ స్మైల్ గురించి స్పెషల్ గా డిస్కస్ చేస్తున్నారు.
4
'హరి హర వీర మల్లు' వర్క్ షాప్స్ లో పవన్ కళ్యాణ్
5
'హరి హర వీర మల్లు' వర్క్ షాప్స్ లో దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, పవన్ కళ్యాణ్
6
'హరి హర వీర మల్లు' వర్క్ షాప్స్ లో పవన్ కళ్యాణ్
7
'హరి హర వీర మల్లు' వర్క్ షాప్స్ లో దర్శకుడు క్రిష్, కళా దర్శకుడు తోట తరణి, పవన్ కళ్యాణ్