Pranitha Subhash Photos: బాపుబొమ్మ అందానికి కారణం ఇదే!
ABP Desam | 21 Jun 2023 04:37 PM (IST)

Image credit: Pranitha Subhash/Instagram
1
‘బావ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రణీత సుభాష్.. ఆ తర్వాత బడా హీరోల సరసన నటించి బుట్టిబొమ్మగా గుర్తింపు పొందింది. తన అందం, నటనతో ఇట్టే కట్టిపడేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించింది.
2
కేరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది ప్రణీత
3
పెళ్లై, ఓ కూతురికి జన్మనిచ్చిన తర్వాత కూడా లుక్ లో ఏమాత్రం ఛేంజ్ లేదు..అందుకే కదా బాపుబొమ్మ అన్నారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్లు
4
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాజాగా షేర్ చేసిన యోగా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి
5
ప్రణీత సుభాష్ ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram
6
ప్రణీత సుభాష్ ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram
7
ప్రణీత సుభాష్ ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram