✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sriranga Neethulu OTT: రెండు ఓటీటీల్లో శ్రీరంగ నీతులు - యాంథాలజీ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

Satya Pulagam   |  30 May 2024 03:01 PM (IST)
1

విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగులో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సుహాస్. ఆయన ఓ పాత్రలో నటించిన యాంథాలజీ సినిమా 'శ్రీరంగ నీతులు'. ఇందులో 'బేబీ' ఫేమ్ విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ ఓ కథలో జంటగా నటించారు. సుహాస్ ఓ కథలో హీరో కాగా... కార్తీక్ రత్నం మరొక హీరో. ప్రజెంట్ ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

2

ఇప్పుడు 'శ్రీరంగ నీతులు' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీతో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రెండిటిలో ట్రెండింగ్ పొజిషన్‌లో సినిమా ఉందని నటీనటులు సంతోషం వ్యక్తం చేశారు.

3

'శ్రీరంగ నీతులు' చిత్రానికి వీఎస్ఎస్ ప్రవీణ్ దర్శకత్వం వహించారు. దీనికి ఓటీటీ ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

4

'శ్రీ‌రంగనీతులు' సినిమా ఏప్రిల్ 12న థియేటర్లలో విడుదలైంది. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఈ సినిమాను వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ప్రొడ్యూస్ చేశారు.

5

'శ్రీ‌రంగ నీతులు'లో డబ్బున్న అమ్మాయిగా రుహనీ శర్మ... ఆమె ప్రేమికుడిగా విరాజ్ అశ్విన్ కనిపించారు. పెళ్లి సంబంధం తీసుకొస్తే ఇంట్లో తండ్రికి తన ప్రేమ విషయం చెప్పలేక... తనకు గర్భం వచ్చిందేమోనని టెన్షన్ పడే అమ్మాయిగా రుహనీ శర్మ నటించారు.

6

గంజాయికి బానిసైన యువకుడిగా కార్తీక్ రత్నం... కాలనీలో పేరు కోసం పరితపించే యువకుడిగా సుహాస్ నటించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • Sriranga Neethulu OTT: రెండు ఓటీటీల్లో శ్రీరంగ నీతులు - యాంథాలజీ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.