✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rasika Dugal: బోల్డ్ ఫొటోలతో కాకరేపుతోన్న ‘మిర్జాపూర్’ బ్యూటీ రసిక - ఇంతకి ఈమె వయస్సు ఎంతో తెలుసా?

Suresh Chelluboyina   |  24 Jun 2024 07:09 PM (IST)
1

‘మిర్జాపూర్’ వెబ్ సీరిస్ సీజన్ 3 త్వరలోనే వచ్చేస్తోంది. దీంతో ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో ‘మిర్జాపూర్’ అభిమానులు ఆయా పాత్రలను మరోసారి గుర్తుతెచ్చుకుంటున్నారు. - Rasika Dugal/Instagram

2

ఇక అసలు విషయానికి వస్తే.. ‘మీర్జాపూర్’ సీరిస్‌లో మరో స్పెషల్ అట్రాక్షన్ రసిక దుగల్. అదేనండి.. కాలిన్ భయ్య భార్య బీనా. - Rasika Dugal/Instagram

3

‘మీర్జాపూర్’లో ఆమె చేసిన బోల్డ్ సీన్స్‌ చూస్తే నోరు వెళ్లబెట్టకుండా ఉండలేరు. తాజా సీజన్‌లో కూడా రసిక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. - Rasika Dugal/Instagram

4

మనం సరిగ్గా గుర్తుపట్టలేదు గానీ.. రసిక దుగల్ ఎప్పటి నుంచో బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. 2007లో ‘అన్వర్’ అనే బాలీవుడ్ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. - Rasika Dugal/Instagram

5

రసిక జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో పుట్టింది. 2007 నుంచి 2014 వరకు ఆమె చిన్న పాత్రలతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. - Rasika Dugal/Instagram

6

2015లో విడుదలైన ‘కిస్సా’ మూవీలో ఆమెకు పూర్తిస్థాయిలో నటించే ఛాన్స్ లభించింది. ఆ తర్వాత ఆమెకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు లభించాయి. - Rasika Dugal/Instagram

7

2018లో మీర్జాపూర్ ద్వారా లక్కీ ఛాన్స్ వరించింది. మంచి అభినయంతో.. బోల్డ్‌గా కనిపించే క్యారెక్టర్ లభించింది. అప్పటి నుంచి ఆమెకు అభిమానులు కూడా పెరిగారు. - Rasika Dugal/Instagram

8

‘మీర్జాపూర్’ సీజన్స్ చేస్తూనే.. ఆమె ‘మేడిన్ హెవెన్’, ‘ఢిల్లీ క్రైమ్’, ‘అవుట్ ఆఫ్ లవ్’, ‘అదురా’ తదితర వెబ్ సీరిస్‌ల్లో నటిస్తోంది. ఇప్పటివరకు ఆమె 11 వెబ్ సీరిస్‌ల్లో కీలక పాత్రల్లో నటించింది. - Rasika Dugal/Instagram

9

రసిక దుగల్ కొన్నాళ్లు టీవీ సీరియల్స్‌లో కూడా నటించింది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ మూవీ ‘కమ్మటిపాదం’ మూవీలో కూడా నటించింది. ఆమె తన కెరీర్‌లో చేసిన ఏకైక సౌత్ మూవీ ఇదే. - Rasika Dugal/Instagram

10

‘మీర్జాపూర్‌’లో పెద్ద వయస్సు ఉన్న పాత్రలో కనిపిస్తున్న రసిక.. అసలు వయస్సు 39 ఏళ్లు. రసిక.. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే, ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతూ.. భిన్నంగా దూసుకుపోతోంది. - Rasika Dugal/Instagram

11

బీనా.. తాజా సీజన్‌లో గుడ్డు భాయ్‌కు క్లోజ్ అయినట్లు ట్రైలర్‌లో చూపించారు. మరి, ఇద్దరు కలిసి కాలీన్ భయ్యాకు ఎలాంటి స్కెచ్ వేశారో తెలియాలంటే.. మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. - Rasika Dugal/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • Rasika Dugal: బోల్డ్ ఫొటోలతో కాకరేపుతోన్న ‘మిర్జాపూర్’ బ్యూటీ రసిక - ఇంతకి ఈమె వయస్సు ఎంతో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.