✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3లో ఊహించని ట్విస్ట్ - పోటీ నుంచి కేశవ్ రామ్ అవుట్

S Niharika   |  26 Aug 2024 03:32 PM (IST)
1

ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సింగింగ్ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్ 3'. ఇప్పటి వరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. షో మొదలైన తర్వాత కుశల్ శర్మ, హరి ప్రియా, రంజీ శ్రీ పూర్ణిమ, శ్రీ ధృతి, అభిజ్ఞ, సాయి వల్లభ బయటకు వెళ్లారు. అయితే... రీసెంట్ ఎలిమినేషన్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది.

2

తెలుగు ఇండియన్ ఐడల్ 3 మొదలైనప్పటి నుంచి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఇస్తూ అందరినీ ఆకట్టుకున్న కేశవ్ రామ్, తాజాగా ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి ఎలిమినేషన్ ప్రాసెస్ వచ్చేసరికి శ్రీ కీర్తీ, స్కందతో పాటు కేశవ్ రామ్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. అయితే... మిగతా ఇద్దరూ సేవ్ కాగా, అతడు ఎలిమినేట్ అయ్యాడు. 

3

కేశవ్ రామ్ ఎలిమినేషన్ పట్ల షో హోస్ట్ చేస్తున్న సింగర్ శ్రీరామ చంద్ర సైతం షాక్ అయ్యాడు. అయితే... సెప్టెంబర్ 28న తిరుపతిలో, నవంబర్ 9 హైదరాబాద్ సిటీలో జరగనున్న తన షోలో పెర్ఫార్మన్స్ ఇవ్వవలసిందిగా జడ్జ్ కార్తీక్ నుంచి కేశవ్ రామ్ కి ఆహ్వానం వచ్చింది. 

4

కేశవ్ రామ్ ఎలిమినేషన్ తర్వాత తన హిందీలో ఓ యాక్టింగ్ షోలో తన ఎలిమినేషన్ గుర్తు చేసుకున్నారు హీరో నవీన్ పోలిశెట్టి. అప్పట్లో ఆ షో విన్నర్ ను ఒక ఫేమస్ బాలీవుడ్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసే సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారని, ఆ షో నుంచి నాలుగో రౌండ్ లో తాను ఎలిమినేట్ అయ్యానని, ఇప్పుడు కేశవ్ రామ్ ఎలిమినేషన్ చూస్తే తన ఓన్ ఎక్స్‌పీరియన్స్ గుర్తుకు వచ్చిందని నవీన్ పోలిశెట్టి చెప్పారు. ప్రతి శుక్ర, శనివారాల్లో 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3లో ఊహించని ట్విస్ట్ - పోటీ నుంచి కేశవ్ రామ్ అవుట్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.