✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Priyanka Mohan: ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫోటోలు... సరిపోదా ఆ చూపు, పడిపోదా కుర్రకారు

S Niharika   |  26 Aug 2024 01:55 PM (IST)
1

Priyanka Mohan Instagram: ప్రియాంక మోహన్‌కు తెలుగులో భారీ విజయాలు లేవు. తమిళ డబ్బింగ్ సినిమాలు 'వరుణ్ డాక్టర్', 'డాన్' సినిమాలు విజయాలు అందించాయి. తెలుగులో విజయాలు లేకున్నా ఆవిడకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ స్థాయిలో ఉందంటే కారణం ఆమె ముఖారవిందం అని చెప్పక తప్పదు.

2

ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు షేర్ చేశారు. ఆవిడ అందాల ప్రదర్శన ఏమీ చేయలేదు. జస్ట్ శారీలో ఫోటోలు షేర్ చేశారు. అయితే, కొన్ని క్షణాల్లో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. అందుకు కారణం ప్రియాంక మోహన్ చూపులు. 'సరిపోదా ఆ చూపు, పడిపోదా కుర్రకారు' అంటోంది నెట్టింట అభిమాన గణం.

3

ఆగస్టు 29న... ఈ గురువారం 'సరిపోదా శనివారం' సినిమాతో ప్రియాంక మోహన్ మరోమారు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో ఆవిడ పోలీస్ రోల్ చేశారు. 

4

న్యాచురల్ స్టార్ నానితో ప్రియాంక మోహన్ రెండో సినిమా 'సరిపోదా శనివారం'. ఈ చిత్రానికి ముందు ఈ జంట 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా చేసింది. అందులోనూ వాళ్లిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. కానీ, సినిమా ఆశించిన విజయం సాధించలేదు. 

5

'సరిపోదా శనివారం' తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రియాంక మోహన్. ఆ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకుంది. 

6

ప్రియాంక మోహన్ ఒక్కరే కాదు... అందాల భామల ఫోటో గ్యాలరీలు, వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Priyanka Mohan: ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫోటోలు... సరిపోదా ఆ చూపు, పడిపోదా కుర్రకారు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.