Nivetha Thomas: నివేదా కొత్త స్టిల్స్, ఎంత క్యూట్ గా ఉందో
'జెంటిల్మెన్' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది నివేదా థామస్. (Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకి అవకాశాలు పెరిగాయి. (Photo Courtesy: Instagram)
'నిన్ను కోరి', 'జై లవకుశ' లాంటి హిట్ సినిమాల్లో నటించింది. (Photo Courtesy: Instagram)
గతేడాది 'వకీల్ సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. (Photo Courtesy: Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
అందులో నివేదా చాలా క్యూట్ గా ఉంది. (Photo Courtesy: Instagram)
నివేదా థామస్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)
నివేదా థామస్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)
నివేదా థామస్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)