✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nivetha Thomas : సంక్రాంతి శుభాకాంక్షలతో నివేదా థామస్.. తెరపైకి వచ్చేది ఎన్నడో మరి

Geddam Vijaya Madhuri   |  16 Jan 2024 04:43 PM (IST)
1

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ నివేదా థామస్ చాలా గ్యాప్​ తర్వాత సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టా వేదికగా షేర్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.(Image Source : i_nivethathomas)

2

తన లేటెస్ట్ సెల్ఫీలను షేర్ చేసి.. Iniya Pongal dhina nalvazhthukkal ✨ Andhariki Sankranti subhakankshalu! అంటూ క్యాప్షన్ పెట్టింది. తమ అభిమాన నటి పెట్టిన పోస్ట్​కు అభిమానులు ఫెస్టివల్ శుభాకాంక్షలు తెలిపారు.(Image Source : i_nivethathomas)

3

మలయాళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్​గా చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళంలో కూడా హీరోయిన్​గా సినిమాలు చేసింది. టాలీవుడ్​లోకి నాని సినిమా జెంటిల్​మెన్​తో అడుగుపెట్టింది. ఆ సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.(Image Source : i_nivethathomas)

4

నివేద తన అందంతోనే కాకుండా నటిగాను ఎంతో పేరు తెచ్చుకుంది. నిన్నుకోరి సినిమాతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ బిజిగా మారింది.(Image Source : i_nivethathomas)

5

అప్పుడెప్పుడో వకీల్ సాబ్​ సినిమాలో కనిపించిన నివేదా మళ్లీ తెలుగులో ఎలాంటి సినిమా చేయలేదు. అప్పటి నుంచి సినిమాలకు బ్రేక్​ ఇస్తున్నట్లు తెలుస్తుంది. మళ్లీ ఎప్పుడు తెలుగులోకి వస్తారంటూ ఆమె అభిమానులు కామెంట్లలో ఆమెను అడుగుతూ ఉంటారు.(Image Source : i_nivethathomas)

6

సినిమాల్లోకి రాకపోయినా.. సోషల్ మీడియాలో ఏదొకరకంగా ఈ బ్యూటీ యాక్టివ్​గానే ఉంటుంది. తన లైఫ్ స్టైల్​కి సంబంధించన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్​టైన్ చేస్తూ ఉంటుంది.(Image Source : i_nivethathomas)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nivetha Thomas : సంక్రాంతి శుభాకాంక్షలతో నివేదా థామస్.. తెరపైకి వచ్చేది ఎన్నడో మరి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.