Keerthy Suresh Photos : కీర్తి సురేష్ సంక్రాంతి సెలబ్రేషన్స్ చూశారా!
ABP Desam
Updated at:
16 Jan 2024 03:35 PM (IST)
1
ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కీర్తి సురేష్ సంక్రాంతి సెలబ్రేషన్స్
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పొంగలి వండిన కీర్తి సురేష్
3
అమ్మ వల్ల తనకు భక్తి అలవాటైందన్న కీర్తి... కొత్త సంవ్సతరం తొలినాళ్లలో వచ్చే మొదటి పండుగకు ఇంట్లో ఉండటం అలవాటని చెప్పుకొచ్చింది
4
ఈ రోజంతా గ్యాడ్జెట్లకు దూరంగా ఉంటూ...కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి పండుగ జరుపుకోవడాన్ని మించిన ఆనందం ఇంకేముంది అంటుంది
5
ఇంటిని అందంగా అలంకరించి..ఆరుబయట రాళ్లతో ఏర్పాటు చేసిన పొయ్యిలో మట్టికుండలో పాలు పొంగించడం కీర్తికి ఏటా అనుసరించే పద్ధతి
6
కీర్తి సురేష్ సంక్రాంతి సెలబ్రేషన్స్
7
కీర్తి సురేష్ సంక్రాంతి సెలబ్రేషన్స్
8
కీర్తి సురేష్ సంక్రాంతి సెలబ్రేషన్స్
9
కీర్తి సురేష్ సంక్రాంతి సెలబ్రేషన్స్