Nivetha pethuraj photos: నల్లానల్లాని కళ్ల పిల్లా... బ్లాక్ అటైర్లో మెరిసిపోతున్న పాగల్ బ్యూటీ
ABP Desam | 14 Nov 2021 04:07 PM (IST)
1
నివేదా పేతురాజ్ తెలుగు, తమిళ సినిమాలలో ఎక్కువగా నటిస్తుంది. 2016లో ఓ తమిళ సినిమా ద్వారా ఆమె సినిమా రంగప్రవేశం చేసింది. (Image credit: Instagram)
2
తెలుగులో ‘మెంటల్ మదిలో’ అనే సినిమా ద్వారా పరిచయం అయింది. చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా. (Image credit: Instagram)
3
అలవైకుంఠపురంలో సుశాంత్ కు జోడీగా చేసింది ఈ ముద్దుగుమ్మ. (Image credit: Instagram)
4
తెలుగులో చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సంపాదించుకుంది. (Image credit: Instagram)
5
బ్లాక్ చీరలు, డ్రెస్సుల్లో అదిరేలా ముస్తాబైంది ఈ ముద్దుగుమ్మ. (Image credit: Instagram)
6
బ్లాక్ డ్రెస్ లో నివేదా (Image credit: Instagram)
7
బ్లాక్ డ్రెస్ లో నివేదా (Image credit: Instagram)
8
బ్లాక్ డ్రెస్ లో నివేదా (Image credit: Instagram)
9
బ్లాక్ డ్రెస్ లో నివేదా (Image credit: Instagram)