✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nivetha Pethuraj: కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటోన్న 'అలవైకుంఠపురంలో' బ్యూటీ నివేదా పేతురాజ్!

RAMA   |  30 Jun 2024 10:21 AM (IST)
1

‘మెంటల్‌ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాత్..ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. తెలుగు, తమిళంలో హీరోయిన్ గా వెలుగుతూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. రీసెంట్ గా పరువు వెబ్ సిరీస్ తో వచ్చింది నివేదా పేతురాజ్...

2

ఫార్ములా వన్‌ రేస్‌ అంటే చాలా ఇష్టం అన్న నివేదా అందులో శిక్షణ కూడా తీసుకుందట..అసలు రేసింగ్ జోన్ కి వెళ్లగానే పూర్తిగా నటన గురించి మర్చిపోతానని..రేస్ లో దూసుకెళుతుంటే ఆ థ్రిల్లే వేరంటోంది నివేదా

3

తమిళంలో కెరీర్ ప్రారంభించిన మొదట్లో..టాలీవుడ్ కి వెళ్లమన్న ప్రభుదేవా సూచనలమేరకు తెలుగులో అడుగుపెట్టానంది. గ్లామర్ క్యారెక్టర్స్ అంటే స్కిన్ షో కాదు..ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు అని కొత్త అర్థం చెబుతోంది నివేదా...

4

విభిన్నమైన పాత్రల్లో నటించడం ఇష్టం అన్న నివేదా..వ్యోమగామి కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందనే విషయం బయటపెట్టింది. ఏ మూవీ అయినా స్టోరీ, నా క్యారెక్టర్ రెండూ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటోంది.

5

తమిళనాడులో పుట్టిపెరిగిన నివేదా తల్లిది ఆంధ్ర..ఆమె పెరిగింది మొత్తం దుబాయ్ లోనే. మిస్‌ ఇండియా దుబాయ్‌ పోటీలో గెలిచిన తర్వాత తమిళ సినిమాల్లో వరుస ఆఫర్స్ వచ్చాయి.. తెలుగులో మెంటల్ మదిలో మూవీలో అడుగుపెట్టినా.. ‘అల వైకుంఠపురుములో’ మంచి గుర్తింపు ఇచ్చింది. రెడ్, పాగల్ మూవీస్ లోనూ నటించింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nivetha Pethuraj: కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటోన్న 'అలవైకుంఠపురంలో' బ్యూటీ నివేదా పేతురాజ్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.