చిరిగిన ప్యాంటు, పక్కన భార్య - అవార్డుల ఫంక్షన్‌లో మెరిసిపోతున్న నిఖిల్!
ABP Desam
Updated at:
28 Mar 2023 01:13 AM (IST)
1
నిఖిల్ ఇటీవలే ఒక అవార్డుల ఫంక్షన్‌లో పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తనతో పాటు భార్య పల్లవిని కూడా చూడవచ్చు.
3
బ్లాక్ కలర్ టోర్న్ జీన్స్‌లో నిఖిల్ చాలా మోడర్న్‌గా కనిపిస్తున్నారు.
4
గతేడాది వచ్చిన కార్తికేయ 2 నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
5
ప్రస్తుతం నిఖిల్ ‘స్పై’ సినిమాలో నటిస్తున్నారు.
6
ఈ సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది.