Niharika Konidela Photos: నిహారిక కొణిదెల స్టన్నింగ్ లుక్ - ఫ్లోరల్ స్కట్, కాలర్ షర్ట్‌లో మెగా డాటర్ స్టైలిష్ ఫోజులు చూశారా?
Niharika Stunning Photos Viral: మెగా డాటర్ నిహారిక ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
విడాకుల తర్వాత ఈ మెగా డాటర్ తన లైఫ్‌ని బిజీ బిజీ చేసుకుంటుంది. ఒకప్పుడు నటిగానే ఉన్న ఆమె నిర్మాత, టీవీ హోస్ట్‌గా బిజీ బిజీగా ఉంటుంది.
మరోవైపు తన ప్రొఫెషన్, పర్సనల్ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. గ్లామర్ షోకి కూడా వెనకాడటం లేదు. ఆ మధ్య బిగినిలో ఫోటో షేర్ చేసి షాకిచ్చింది.
ఇక తాజాగా నిహారిక తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ట్రెండీవేర్‌లో స్టైలిష్ లుక్‌లో ఫిదా చేసింది. ఫ్లోరల్ స్కట్, కాలర్ షర్ట్‌లో స్టన్నింగ్ లుక్‌లో ఆకట్టుకుంది.
ప్రస్తుతం నిహారిక ఫోటోలు సోషల్ మీడియాను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా నిహారిక సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ మొదలు పెట్టింది.
మరోవైపు షోలు చేస్తుంది. అలాగే నటిగానూ మళ్లీ రీఎంట్రీకిరెడీ అయిపోయింది. నిహారిక స్టన్నింగ్ లుక్