Niharika Photos: నాన్న కూచి నిహారిక... అందమైన ఫోటోలు
ABP Desam
Updated at:
07 Dec 2021 05:36 PM (IST)
1
నాన్నకూచి నిహారిక భర్తతో కలిసి స్పెయిన్ లో వెకేషన్ కు వెళ్లి వచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. (Image credit: Niharika/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
నిహారిక భర్త చైతన్యకు పర్యాటనలు అంటే చాలా ఇష్టం. అందుకే పెళ్లయినప్పటినుంచి ఏదో ఒక ప్రాంతానికి వెకేషన్ కు వెళుతూనే ఉన్నారు. (Image credit: Niharika/Instagram)
3
నిహారిక వివాహం చైతన్యతో డిసెంబర్ 27న జరిగింది. త్వరలో వీరిద్దరూ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోంది. (Image credit: Niharika/Instagram)
4
నిహారిక క్యూట్ పిక్స్ (Image credit: Niharika/Instagram)
5
నిహారిక క్యూట్ పిక్స్ (Image credit: Niharika/Instagram)
6
నిహారిక క్యూట్ పిక్స్ (Image credit: Niharika/Instagram)
7
నిహారిక క్యూట్ పిక్స్ (Image credit: Niharika/Instagram)