Niharika Konidela : విడాకుల తర్వాత బిజీ అయిపోయిన నిహారిక.. సినిమాలు, టీవీ షోలతో బిజీ అయిపోయిన మెగా డాటర్
నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన మూవీ అప్డేట్స్, పర్సనల్ అప్డేట్స్ అన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు చెప్తోంది. (Images Source: Instagram/Niharika Konidela)
తన ఫోటోషూట్లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా గ్రే, ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది. (Images Source: Instagram/Niharika Konidela)
తాజా ఫోటోషూట్‌లో క్యూట్‌గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి.. అందంగా నవ్వేస్తూ.. ఫోటోలు దిగింది.(Images Source: Instagram/Niharika Konidela)
అయితే డివోర్స్ తర్వాత నిహారిక పూర్తిగా తన లైఫ్‌పై కాన్సంట్రేట్ చేస్తుంది. సినిమాలు, షోలు, ప్రొడక్షన్ హౌస్‌తో బిజీగా లైఫ్ లీడ్ చేస్తుంది. (Images Source: Instagram/Niharika Konidela)
హీరోయిన్గా నటిస్తూనే.. ప్రొడక్షన్ హౌస్‌తో సినిమాలు, సిరీస్‌లను తెరకెక్కిస్తుంది నిహారిక. సెలబ్రెటీలతో కుకింగ్ షో చేయిస్తూ బిజీగా మారిపోయింది. (Images Source: Instagram/Niharika Konidela)
ప్రస్తుతం ఓ సినిమాతో 11 మంది హీరోలు 4 హీరోయిన్లతో సినిమా తీస్తుంది. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని రకాలుగా ట్రై చేస్తుంది.(Images Source: Instagram/Niharika Konidela)