Niharika Konidela : క్యాండిడ్ లుక్‌లో క్యూట్‌గా నవ్వేస్తున్న నిహారిక
నిహారిక కొణిదెల ఇన్‌స్టాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. తన మూవీ అప్డేట్స్, లేటెస్ట్ ఫోటోషూట్లను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. (Image Source : Instagram/niharikakonidela)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా బ్లాక్ టాప్ ధరించి.. హెయిర్ లీవ్ చేసి నవ్వునే ఆభరణంగా ధరించిందా అన్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా అందంగా కనిపించింది.(Image Source : Instagram/niharikakonidela)
ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ షోతో కెరీర్‌ను ప్రారంభించింది నిహారిక. తర్వాత షార్ట్ ఫిల్మ్ చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లింది.(Image Source : Instagram/niharikakonidela)
ఒక మనసు అనే సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కొణిదెల ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారికానే. అనంతరం పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది.(Image Source : Instagram/niharikakonidela)
ఈ భామకు ఏనుగులంటే చాలా ఇష్టం. వీలు కుదిరినప్పుడల్లా ఇలా ఏనుగుల దగ్గరకు వెళ్లి.. వాటితో టైమ్ స్పెండ్ చేస్తుంది నిహారిక. (Image Source : Instagram/niharikakonidela)
తనకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టమని.. అందుకే తన ప్రొడక్షన్ హౌజ్‌కి పింక్ ఎలిఫెంట్ అనే పేరు పెట్టానని చెప్తుంది. ఈ ప్రొడెక్షన్‌లో షార్ ఫిల్మ్, వెబ్ సిరీస్‌లు చేస్తుంది నిహారిక. (Image Source : Instagram/niharikakonidela)