✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Niharika Konidela Photos : మెగా ప్రిన్సెస్ బర్త్ డే స్పెషల్.. ముప్పైల్లోకి అడుగు పెట్టిన నిహారిక

Geddam Vijaya Madhuri   |  18 Dec 2023 12:23 PM (IST)
1

మెగా డాటర్​గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక. అయితే ముందుగా బుల్లితెరలో సత్తా చాటుకుంది.

2

ఈటీవీ వేదికగా ఢీ జూనియర్స్​లో యాంకర్​గా చేసింది. ఆ సమయంలో ఆమె కొంటితనానికి చాలామంది ఫిదా అయ్యారు. అనంతరం ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టింది.

3

ఒక మనసు సినిమాతో నాగశౌర్యతో కలిసి నటించింది. ఈ సినిమా ప్రేకక్షులను అంతగా మెప్పించలేకపోయింది. కానీ దానిలో పాటలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.

4

సినిమా కంటే ముందు యూట్యూబ్​లో కొన్ని సిరీస్​లు చేసింది. తండ్రి నాగబాబుతో కలిసి నాన్నకూచి సిరీస్​ చేసింది. దానికంటే ముందు ముద్దపప్పు ఆవకాయ్ సిరీస్ చేసింది.

5

హ్యాపీ వెడ్డింగ్, సూర్యాకాంతం వంటి సినిమాలు ఆమెకు బాగానే గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే మొదటినుంచి తనకు ప్రోడ్యూసింగ్ చేయడమంటే ఇష్టమని తెలిపింది.

6

2020లో చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా వివాహమాడింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2023లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

7

మెగా కాంపౌండ్​ నుంచి నటిగా వచ్చిన నిహారిక.. తనకుంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

8

తాజాగా ఈ భామ ఓ హీరోయిన్​కి ఆడపడుచుగా మారింది. తన అన్న హీరో వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్యను వివాహమాడారు.

9

ఈ భామ నేటితో 30లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సందర్భంగా ఆమె సన్నిహితులు, ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్​డే విషెష్ చెప్తున్నారు.

10

ప్రస్తుతం తన లైఫ్​ని తనకి నచ్చినట్లు.. హ్యపీగా ఎంజాయ్ చేస్తుంది. జిమ్​కి వెళ్లేందుకు బాగా ఆసక్తి చూపిస్తుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Niharika Konidela Photos : మెగా ప్రిన్సెస్ బర్త్ డే స్పెషల్.. ముప్పైల్లోకి అడుగు పెట్టిన నిహారిక
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.