Neha Shetty : నేహా శెట్టి చీర కడితే అందరూ డీజే టిల్లుల్లా అవ్వాల్సిందే.. రాధిక ఇంపాక్ట్ అలాంటిది
హీరోయిన్ నేహా శెట్టి.. ఇలా అనేకంటే డీజే టిల్లు రాధిక అంటే చాలామందికి రీచ్ ఉంటాది. అలాంటి ఇమేజ్ క్రేజ్ తెచ్చుకుంది హీరోయిన్. (Images Source : Instagram/Neha Shetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ భామ తాజాగా నల్ల చీరకట్టుకుని ఫోటోషూట్ చేసింది. చీరకు తగ్గట్లు స్లీవ్ లెస్ కలర్‌ఫుల్ బ్లౌజ్ వేసుకుంది హీరోయిన్. (Images Source : Instagram/Neha Shetty)
చీరకు తగ్గట్లు పెద్ద బుట్టలున్న చెవిరింగులు పెట్టుకుంది. చేతులకు గాజులు వేసుకుని లూజ్ హెయిర్ స్టైల్‌తో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Neha Shetty)
ఈ ఫోటోలను నేహా ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి Turning heads, one drape at a time. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Neha Shetty)
నేహా తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ డీజే టిల్లు సినిమాతో ఈ భామ విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకుంది. (Images Source : Instagram/Neha Shetty)
తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్‌తో ప్రేక్షకుల్లో వెళ్తోంది.(Images Source : Instagram/Neha Shetty)