Neha Shetty : అద్దం ముందు అందంగా ఫోజులిస్తున్న నేహాశెట్టి.. Gorgeous Queen అంటోన్న ఫ్యాన్
మనసును కొల్లగొట్టే మిషన్వి రాధిక అని డీజే టిల్లునే కాదు.. మొత్తం ఫ్యాన్స్ అనేలా చేస్తుంది హీరోయిన్ నేహా శెట్టి. (Images Source : Instagram/Neha Shetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా అద్దం ముందు నిల్చోని అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది భామ. వాటిని ఇన్స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Neha Shetty)
ఈ ఫోటోలకు Captured moments, endless stories. అంటూ క్యాప్షన్ ఇవ్వగా.. Gorgeous queen అంటూ ఆమె అభిమాని కామెంట్ పెట్టాడు.(Images Source : Instagram/Neha Shetty)
బ్యూటీఫుల్ పలాజో సెట్లో.. నేహా శెట్టి అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. డిజైనర్ డ్రెస్లో హీరోయిన్ అందంగా కనిపించింది.(Images Source : Instagram/Neha Shetty)
చేతులకు గోల్డెన్ గాజులు, చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. న్యూడ్ మేకప్ లుక్లో హెయిర్ లీవ్ చేసుకుని అందంగా కనిపించింది. (Images Source : Instagram/Neha Shetty)
ఈ భామ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.(Images Source : Instagram/Neha Shetty)