Neha Shetty: నేహా... మరీ అంత ముద్దుగా ఉంటే ఎలా?
ఆకాష్ పూరికి జోడీగా 'మెహబూబా', సందీప్ కిషన్ జంటగా 'గల్లీ రౌడీ' సినిమాల్లో నేహా శెట్టి నటించారు. తెలుగులో ఆమె సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. వెస్ట్రన్, ట్రెడిషనల్, ట్రెండీ డ్రస్‌లలో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. నేహా శెట్టి పోజులు ముద్దు ముద్దుగా ఉంటున్నాయని నెటిజన్స్ అంటున్నారు. (Image courtesy - @Neha Shetty/Instagram)
కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్ సరసన 'ముంగారు మలై 2'లో నేహా శెట్టి నటించారు. (Image courtesy - @Neha Shetty/Instagram)
చీరలో నేహా శెట్టి (Image courtesy - @Neha Shetty/Instagram)
లేటెస్టుగా సోషల్ మీడియాలో నేహా శెట్టి పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి (Image courtesy - @Neha Shetty/Instagram)
నేహా శెట్టి (Image courtesy - @Neha Shetty/Instagram)
నేహా శెట్టి (Image courtesy - @Neha Shetty/Instagram)
నేహా శెట్టి (Image courtesy - @Neha Shetty/Instagram)