✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Neha Shetty: 'డీజే టిల్లు' ట్రైలర్ లాంఛ్‌లో నేహా శెట్టి

ABP Desam   |  03 Feb 2022 07:11 AM (IST)
1

రాధిక పాత్రలో నేహా శెట్టి నటించిన సినిమా 'డీజే టిల్లు'. బుధవారం ట్రైలర్ విడుదల చేశారు. హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ ఏఎంబీలో జ‌రిగిన ఆ కార్యక్రమానికి నేహా శెట్టి ఇలా హాజరయ్యారు. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ హీరో అనే సంగతి తెలిసిందే. సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

2

కథానాయికగా నేహా శెట్టికి తెలుగులో 'డీజే టిల్లు' మూడో సినిమా. ఇంతకు ముందు ఆకాష్ పూరికి జంటగా 'మెహబాబా', సందీప్ కిషన్ సరసన 'గల్లీ రౌడీ' సినిమాలు చేశారు. 

3

'డీజే టిల్లు'లో నేహా శెట్టి సింగర్ రోల్ చేసినట్టు తెలుస్తోంది. సింగర్ కంటే హీరోతో లవ్ ట్రాక్ హైలైట్ అయ్యేలా ఉంది. ఇదొక చీటింగ్ లవ్ స్టోరీలా ఉంది.

4

'డీజే టిల్లు' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నెక్స్ట్ టైమ్ సినిమా చేసేటప్పుడు తనకు చీజ్ కేక్స్ తీసుకురమ్మని ప్రిన్స్ కు నేహా శెట్టి చెప్పారు. సిద్ధూ జొన్నలగడ్డ మల్టీటాలెంటెడ్ అన్నారు.

5

ఫిబ్రవరి 11న 'డీజే టిల్లు' సినిమా థియేటర్లలోకి రానుంది.

6

'డీజే టిల్లు' ఫన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ అని నేహా శెట్టి చెప్పారు.

7

'డీజే టిల్లు' ట్రైలర్ లాంఛ్‌లో నేహా శెట్టి

8

'డీజే టిల్లు' ట్రైలర్ లాంఛ్‌లో నేహా శెట్టి

9

'డీజే టిల్లు' ట్రైలర్ లాంఛ్‌లో నేహా శెట్టి

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Neha Shetty: 'డీజే టిల్లు' ట్రైలర్ లాంఛ్‌లో నేహా శెట్టి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.