Neha Sharma in Bikini: బికినీలో 'చిరుత' పిల్ల నేహా శర్మ
'చిరుత' సినిమాలో రామ్ చరణ్ సరసన కథానాయికగా నటించిన నేహా శర్మ గుర్తు ఉన్నారా? ప్రస్తుతం హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. లేటెస్టుగా చెల్లెలు ఐషా శర్మతో కలిసి ఆమె గోవా వెళ్లారు. అక్కడ బీచ్ లో దిగిన బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె ఫొటోలు కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (Image courtesy - @Neha Sharma/Instagram)
'చిరుత' తర్వాత తెలుగులో వరుణ్ సందేశ్ సరసన 'కుర్రాడు' అనే సినిమా చేశారు నేహా. ఆ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. (Image courtesy - @Neha Sharma/Instagram)
మలయాళంలో దుల్కర్ సల్మాన్ సరసన 'సోలో' సినిమాలో నటించారు. అయితే... సౌత్ ఇండస్ట్రీలో నేహా శర్మ అంతగా సక్సెస్ కాలేదు. (Image courtesy - @Neha Sharma/Instagram)
నేహా శర్మ మ్యూజిక్ సాంగ్స్ లో కూడా నటించారు. (Image courtesy - @Neha Sharma/Instagram)
నేహా శర్మ (Image courtesy - @Neha Sharma/Instagram)
నేహా శర్మ (Image courtesy - @Neha Sharma/Instagram)