Nayanthara Vignesh Shivan:వెకేషన్లో నయనతార, విఘ్నేష్ శివన్ - టైటానిక్ ఫోజులు, ట్విన్స్ తో క్యూట్ ఫొటోస్!
RAMA | 30 May 2025 10:38 AM (IST)
1
లేడీ సూపర్ స్టార్ నయనతార కుటుంబంతో కలసి వెకేషన్లో ఉంది..భర్త, పిల్లలతో కలసి ఎంజాయ్ చేస్తోంది
2
భర్త, పిల్లలతో క్యూట్ మూమెంట్స్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.
3
చేయి పట్టుకుని నడుస్తున్న ఫొటోస్, విఘ్నేశ్ తో టైటానిక్ ఫోజులు అదిరిపోయాయ్
4
రోడ్లుపై చక్కర్లు కొడుతూ పిల్లలు ఉయిర్, ఉలగంతో ఎంజాయ్ చేశారు
5
మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు నయనతార, విఘ్నేశ్ శివన్..వీరికి సరోగసి ద్వారా కవలలు పుట్టారు
6
ఓ వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు..మరోవైపు కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉంది నయనతార
7
ప్రస్తుతం చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది నయనతార