Nayanthara: అలా ఉండే నయన తార.. ఇంత అందంగా ఎలా మారిందో తెలుసా?
‘చంద్రముఖి’, ‘గజిని’ సినిమాల్లో కనిపించిన నయన తారకు.. ఇప్పటి నయన తారకు చాలా తేడా ఉంటుందనే సంగతి తెలిసిందే. (Image Credit: Social Media)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅప్పట్లో బొద్దుగా ఉండే నయన తార స్లిమ్‌గా మారడమే కాదు.. ముఖంలోనూ ఎంతో మార్పు వచ్చింది. (Image Credit: Social Media)
నయన తార ఇప్పుడు అంత అందంగా మారడానికి కారణం.. ప్లాస్టిక్ సర్జరీ. (Image Credit: Social Media)
నయన తార ముఖం అప్పట్లో గుండ్రంగా ఉండేది.. దవడల నుంచి మెడ వరకు ఉబ్బినట్లు ఉండేది. (Image Credit: Social Media)
కొత్త లుక్ కోసం వైద్యులు లైపోసక్షన్ ద్వారా నయన తార దవడ, మెడ వద్ద కొవ్వును తొలగించారు. (Image Credit: Social Media)
నయన్ తన అందాన్ని రెట్టింపు చేసుకొనేందుకు కాస్మోటిక్ సర్జరీ కూడా చేయించుకుంది. (Image Credit: Social Media)
‘శ్రీరామ రాజ్యం’ సినిమా నుంచి నయన్ కొత్త లుక్‌తో కనిపించింది. (Image Credit: Social Media)
నయన తార తన కొత్త లుక్‌తో మరిన్ని అవకాశాలను అందుకుంది. (Image Credit: Social Media)
నయన్ కేవలం తన ముఖాన్నే కాకుండా ఫిగర్‌ను కూడా ఫిట్‌గా ఉంచుకుంటూ ‘లేడీ సూపర్ స్టార్’ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. (Image Credit: Social Media)