✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nayanthara Photos : లేడి సూపర్ స్టార్ నయనతారకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Geddam Vijaya Madhuri   |  21 Feb 2024 04:10 PM (IST)
1

నయన తార జవాన్ సినిమాకు గానూ బెస్ట్ హీరోయిన్​గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంది. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Images Source : Instagram/nayanthara)

2

2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులలో ఉత్తమ నటి అవార్డును నయనతార అందుకుంది. ‘జవాన్’లో హీరోయిన్‌గా నయనతార అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.(Images Source : Instagram/nayanthara)

3

ఆమె చేసే ప్రతి సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యమున్న కథలు ఎంచుకోవడంలో నయన తార ఆరితేరిపోయింది. పాత్రకు తగ్గట్లు తన లుక్స్​ని కూడా మారుస్తుంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/nayanthara)

4

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ఫంక్షన్​కు ఈ భామ సంప్రదాయబద్ధంగా హాజరైంది. చీరకట్టుకుని మెడలో చౌకర్, చెవులకు ఇయర్ రింగ్స్ పెట్టుకుని తన లుక్ సెట్ చేసుకుంది.(Images Source : Instagram/nayanthara)

5

డార్క్ ఐ లైనర్​తో కళ్లకు మేకప్ చేసి.. న్యూడ్ మేకప్​ లుక్​తో జడను ముడి వేసుకుని అవార్డుల ఫంక్షన్​కి వెళ్లింది. తన గ్లామర్​తో ఫ్యాషన్ ప్రియులను కూడా ఆకట్టుకుంది.(Images Source : Instagram/nayanthara)

6

తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. జవాన్ సినిమాతో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో మంచి విజయం అందుకుని.. మరిన్ని సినిమాల్లో నటించేందుకు మొగ్గు చూపిస్తుంది ఈ భామ.(Images Source : Instagram/nayanthara)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nayanthara Photos : లేడి సూపర్ స్టార్ నయనతారకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.