Nayanthara: నయతారను ఇలా చూస్తే మతిపోవాల్సిందే - ఈ చీరలో ఏముంది కదా!
Nayanthara Stunning in Traditional Look: లేడీ సూపర్ స్టార్ నయనతార అందం, గ్లామర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
నాలుగు పదుల వయసులోనూ ఈ భామ గ్లామర్‌లో యంగ్ హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది. ఎప్పటికప్పుడు తన నయా లుక్‌తో అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ట్రెండీవేర్‌లో ట్రెండీగా, చీరకట్టులో సంప్రదాయం, స్టైలిష్‌గా కనిపిస్తూ ఎప్పుడూ ఫ్యాన్స్, నెటిజన్లను సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇక వెండితెరపై ఆమె లుక్ చూసి అబ్బా ఏముంది అనుకొనివారుండరంటే అతిశయోక్తి లేదు.
ట్రెండీవేర్‌లో ట్రెండీ, చీరకట్టులో సంప్రదాయం, స్టైలిష్‌గా కనిపిస్తూ ఎప్పుడూ ఫ్యాన్స్, నెటిజన్లను సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇక వెండితెరపై ఆమె లుక్ చూసి అబ్బా ఏముంది అనుకొనివారుండరంటే అతిశయోక్తి లేదు.
అంతగా నయన్ తన లుక్‌తో ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సౌత్ బ్యూటీ చీరలో ప్లజెంట్‌గా లుక్‌తో ఫిదా చేసింది. ఎల్లోకలర్ షిఫాన్ చీరకట్టి, స్లీవ్ లెస్ బ్లౌజ్ ముత్యాలు, రాళ్ల నెక్‌లెస్‌తో ఆకట్టుకుంటుంది.
ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక నయన్ ఇలా చూసి అంతా అబ్బాబ్బా తల్లయినా అందం ఏం తరగలేదు.. ఎంత అందంగా ఉందో! ఫ్యాన్స్ అంతా ఆమెను చూసి పొగడేస్తున్నారు.