Natasha with son Agastya: హార్దిక్ తో విడిపోయిన తర్వాత తొలిసారి కుమారుడితో నటాషా ఇలా!
నటాషా కొడుకుతో కలసి బీచ్ లో ఆడుకుంటున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. హార్దిక్ తో బ్రేకప్ తర్వాత కుమారుడు ఆగస్తయని తీసుకుని స్వదేశం సెర్బియా వెళ్లిపోయింది. అక్కడే కొత్తజీవితం ప్రారంభించిన నటాషా..కెరీర్ ని ప్లాన్ చేసుకుంటోంది
బికినీలో నటాషా మెరిసిపోతోంది. మరోవైపు స్నేహితురాలితో ఎంజాయ్ చేస్తూ ఇంకోవైపు కుమారుడితో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తోంది. హార్దిక్ తో దూరమైన తర్వాత..కుమారుడితో కలసి నటాషా కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్..
భారతీయ చట్టాల ప్రకారం కుమారుడు తల్లిదగ్గరే ఉండాలి..ఎందుకంటే ప్రస్తుతం అగస్త్య వయసు 5 ఏళ్లు. మరో రెండేళ్ల తర్వాత ఎవరి దగ్గర ఉండాలన్నది అగస్త్య నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది..
ఓవైపు నాటాషా తన కెరీర్ తను ప్లాన చేసుకుంటుంటే... మరోవైపు హార్దిక్ కూడా ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చే పనిలో తన కెరీర్ పై కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు..
నటాషా (Image credit: natasastankovic/Instagram)