Anu Emmanuel: ప్రాపర్టీ షోలో అను ఇమ్మాన్యుయేల్.. ఎల్లో శారీలో ఎల్లోరా శిల్పంలా ఉన్న మజ్ను బ్యూటీ!
RAMA | 27 Aug 2024 09:40 AM (IST)
1
ఓ ప్రాపర్టీ షోలో సందడిచేసిన అను ఇమ్మాన్యుయేల్ ఎల్లో శారీలో అదిరిపోయింది..అందమైన అనుని చూసి రెప్పవేయడం మర్చిపోతున్నారంతా..
2
మజ్ను సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అను ఇమ్మాన్యుయేల్ అమాయకమైన అందంతో అట్రాక్ట్ చేసింది...
3
మజ్ను సక్సెస్ కావడంతో ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, గీత గోవిందం సినిమాలో అతిధి పాత్రలో, శైలజా రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, మహా సముద్రం, ఊర్వశివో రాక్షశివో సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది
4
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే..వరుస మూవీస్ ఫ్లాప్ కావడంతో సైలెంట్ అయిపోయింది అను ఇమ్మాన్యుయేల్.
5
టాలీవుడ్ లో ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది