Darshana Banik Photos: చీరలో ముచ్చటగా మురిపిస్తోన్న దర్శన
ABP Desam | 11 Jan 2022 02:17 PM (IST)
1
2018లో 'అసచ్చే అబర్ షబార్' అనే బెంగాలీ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది దర్శన బాణిక్. 2018లో విడుదలైన ఆటగాళ్ళు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. జీబీ కృష్ణ దర్శకత్వంలో 'బ్లాక్' అనే సినిమాలో నటిస్తోంది.
2
అరడజను పైగా బెంగాలీ సినిమాల్లో నటించిన దర్శన.... తమిళం, హిందీలోనూ ఆఫర్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం దర్శన్ చేతిలో దాదాపు అరడజను బెంగాలీ సినిమాలున్నాయి.
3
దర్శన బాణిక్
4
దర్శన బాణిక్
5
దర్శన బాణిక్
6
దర్శన బాణిక్
7
దర్శన బాణిక్
8
దర్శన బాణిక్
9
దర్శన బాణిక్
10
దర్శన బాణిక్
11
దర్శన బాణిక్
12
దర్శన బాణిక్
13
దర్శన బాణిక్
14
దర్శన బాణిక్