Ruhani Sharma Photos: రుహానీ శర్మ ఈ అందాల దాడి
'చిలసౌ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ రుహానీ శర్మ. ఆ తర్వాత 'హిట్', 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాల్లో నటించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓటీటీలో విడుదలైన ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలోనూ రుహాని నటించి మెప్పించింది. ఈ బ్యూటీ తన కెరీర్ మొదటి నుంచి డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఈ సినిమాల తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘హర్’ (HER)లోనూ ఆమె నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రుహాని.. ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించింది.
రుహానీ శర్మ ఇప్పటి వరకు నటించిన తెలుగు సినిమాల్లో గ్లామరస్ గా ఏమీ కనిపించలేదు కానీ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తగ్గేదే లే అన్నట్టున్నాయి ఆమె ఫొటో షూట్స్.
రుహానీ శర్మ ( image credit : Ruhani Sharma/Instagram )
రుహానీ శర్మ ( image credit : Ruhani Sharma/Instagram )
రుహానీ శర్మ ( image credit : Ruhani Sharma/Instagram )
రుహానీ శర్మ ( image credit : Ruhani Sharma/Instagram )