Priyanka Arul Mohan: 'గ్యాంగ్ లీడర్' బ్యూటీకి కోలీవుడ్ కలిసొచ్చిందా!
నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ప్రియాంకా అరుల్ మోహన్.
'గ్యాంగ్ లీడర్' తర్వాత తెలుగులో శర్వానంద్ కు జోడీగా 'శ్రీకారం'లో నటించింది
సూర్య తో కలసి ఈటీ, శివకార్తికేయన్ తో డాన్ లో నటించింది. శివకార్తికేయన్ తో నటించిన 'డాన్' హిట్టవడంతో కెరీర్ జోరందుకుంటుందనే ఆశతో ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియాంకా రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి
ప్రియాంకా అరుల్ మోహన్ (Image credit: Priyanka Mohan/Instagram)