Sonal Chauhan Photos: సోనాల్ అంటే ఈ మాత్రం ఉంటుంది మరి!
జన్నత్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టి ఆ ఢిల్లీ భామ.. లెజెండ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత పండగ చేస్కో షేర్ సైజ్ జీరో డిక్టేటర్ రూలర్ ది ఘోస్ట్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ఈ తర్వాత విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్3 సినిమాలోనూ సందడి చేసింది.
ఎఫ్3 సినిమా సక్సెస్ అవ్వడం.. అందులోనూ చౌహాన్ పాత్రకు మంచి మార్కులు పడడంతో మరో సినిమా కోసం వేచి చూస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తోంది (Image credit: Sonal Chauhan/Instagram)
సోనాల్ చౌహాన్ (Image credit: Sonal Chauhan/Instagram)