Nabha Natesh: తనలోని టాలెంట్ ని బయట పెట్టిన 'ఇస్మార్ట్' బ్యూటీ నభా నటేష్
నటనే కాదు తనలో కళాకారిణి కూడా ఉందని నిరూపించుకుంది కన్నడ భామ నభా నటేష్ Image Credit: Nabha Natesh/ Instagram
చార్లీ చాప్లిన్ పెయింటింగ్ ని రీ క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. Image Credit: Nabha Natesh/ Instagram
ఇదే నా మొట్టమొదటి 4*4 కాన్వాస్. లెజండరీ చార్లీ చాప్లిన్ పెయింటింగ్ రీ క్రియేట్ చేశాను. ఆయన జీవితమే నాకు ప్రేరణ. ప్రజల ముఖంలో చిరునవ్వు తీసుకురావడం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అటువంటి లెజెండ్ కి నా గౌరవం, నివాళి అర్పిస్తున్నానని ఈ ఫోటో కింద క్యాప్షన్ ఇచ్చింది. Image Credit: Nabha Natesh/ Instagram
నీ టాలెంట్ అదుర్స్ అంటూ నెటిజన్లు తనని మెచ్చుకుంటున్నారు. Image Credit: Nabha Natesh/ Instagram
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. Image Credit: Nabha Natesh/ Instagram
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు ఏమి లేవు. Image Credit: Nabha Natesh/ Instagram