Nabha Natesh : కోలా బాటిల్లా ఊరిస్తున్న నభా నటేష్.. బాడీకాన్ డ్రెస్‌లో హాట్‌గా మస్తాబైన బ్యూటీ
వైట్, గ్రే కాంబినేషన్లో వచ్చిన బాడీ కాన్ డ్రెస్‌లో నభా స్టైలిష్‌గా ముస్తాబైంది. లాంగ్ స్లీవ్స్‌తో వచ్చిన డ్రెస్‌లో నభా చాలా స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/Nabha Natesh)
డ్రెస్‌కి తగ్గట్లు న్యూడ్ మేకప్ లుక్ వేసుకుని.. అందంగా ముస్తాబైంది. హెయిర్ లీవ్ చేసి.. రెడ్ కలర్ లిప్‌స్టిక్ వేసుకుని ఫోటోలకు స్టైలిష్‌గా ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Nabha Natesh)
Restocking my supplies ! @cocacola_india అంటూ కొకో కోలా బ్యాటిల్స్ కంపెనీలో ఫోటోషూట్ చేసింది నభా.(Images Source : Instagram/Nabha Natesh)
నభా నటేష్ తెలుగులో ఇస్మార్ట్ శంకర్‌తో మంచి పేరు తెచ్చుకుంది. తన నటనతో అభిమానులను సంపాదించుకుంది. (Images Source : Instagram/Nabha Natesh)
అనంతరం తెలుగులో పలు సినిమాలు చేసింది. పలు కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది నభా.(Images Source : Instagram/Nabha Natesh)
రీసెంట్గా డార్లింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన నటనతో మరోసారి అభిమానులు ఆకట్టుకుంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/Nabha Natesh)