Nabha Natesh : బ్లాక్ టాప్‌లో నభా నటేష్.. లేటెస్ట్ ఫోటోలతో కవ్విస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
నభా నటేష్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి కుర్రకారు మతి పోగొడుతుంది. బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ షార్ట్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. మినిమల్ మేకప్ లుక్‌తో ఫోటోలకు ఓ రేంజ్లో ఫోజులిచ్చింది.(Images Source : Instagram/nabhanatesh)
కన్నడ సినిమాలతో తన సినీ కెరీర్ ప్రాంభించింది నభా నటేష్. కన్నడలో పలు సినిమాల్లో నటిస్తూ తెలుగువైపు అడుగులు వేసింది. నన్ను దోచుకుందువటే అనే తెలుగు సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైంది.(Images Source : Instagram/nabhanatesh)
తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది ఈ భామ. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ సినిమాలో హీరోయిన్గా నటించింది.(Images Source : Instagram/nabhanatesh)
ఇస్మార్ట్ సినిమాలో నభా నటేష్ పాత్రకు అభిమానులు ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఇస్మార్ట్ బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. (Images Source : Instagram/nabhanatesh)
ఇస్మార్ట్ తర్వాత పలు సినిమాలు చేసింది కానీ.. ఏదీ కూడా ఆ రేంజ్‌ని అందుకోలేకపోయింది. తర్వాత పలు కారణాలతో సినిమాలకు దూరమైంది నభా. (Images Source : Instagram/nabhanatesh)
సినిమాలకు దూరమైనా.. తన గ్లామర్, క్యూట్ ఫోటోలతో నభా కుర్రకారు మనసు దోచుకుంటూనే ఉంది. తన లేటెస్ట్ ఫోటోలు, అప్డేట్స్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూనే ఉంటుంది.(Images Source : Instagram/nabhanatesh)