Mrunal Thakur: నల్ల కలువలా మురిపిస్తున్న లవ్లీ బ్యూటీ మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్ పేరు వినగానే.. మనకు ‘సీతారామం’లోని సీత పాత్రమే మన కళ్ల ముందు కదలాడుతుంది. ఒకప్పుడు బుల్లితెరకే పరిమితమైన మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు వెండితెరపైనా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ‘సీతారామం’లో చక్కగా చీరలో మురిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు వెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌తో కుర్రకారును ఔరా అనిపిస్తోంది. తాజాగా మృణాల్ బ్లాక్ డ్రెస్‌లో- ఉన్న ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి. - Images Credit: Mrunal Thakur/Instagram
మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫొటోస్ - Images Credit: Mrunal Thakur/Instagram