Mrunal Thakur : న్యూ లుక్‌లో మృణాల్ ఠాకూర్.. ఇన్‌స్టాలో లేటెస్ట్ పోస్ట్
Geddam Vijaya Madhuri | 17 Dec 2023 05:00 PM (IST)
1
మృణాల్ ఠాకూర్ న్యూలుక్లో సోషల్ మీడియాలో మెరిసింది. వింటర్ లుక్‌లో ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.
2
ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో.. బ్లాక్ స్వెటర్ వేసుకుని.. నెక్ చుట్టూ పింక్ స్కార్ఫ్ కట్టుకుని ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంటుంది.
3
హెయిర్‌ను పోనిటైయిల్ వేసి.. నల్లని కళ్లద్దాలతో పార్క్‌లో కూర్చోని ఎండను ఆస్వాదిస్తుంది ఈ బ్యూటీ.
4
తెలుగులో విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ కొట్టింది.
5
సీతారామం సినిమాతో తెలుగులో భారీ హిట్ అందుకున్న ఈ భామ.. ఇప్పుడు నానితో కలిసి ఫ్యామిలీ హిట్‌ని అందుకుంది. హిందీలో కంటే.. తెలుగులోనే ఈ భామ ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది.
6
31 ఏళ్ల ఈ సుందరి.. ముందు బుల్లితెరలో పలు సీరియల్స్‌లో నటించింది. కుంకుమ భాగ్య సీరియల్లో బుల్‌బుల్‌గా మంచి పేరు సంపాదించుకుంది.