‘ఆరెంజ్’ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ - ఆమె రేంజే వేరు కదూ!
ABP Desam | 20 Apr 2023 05:00 AM (IST)
1
'సీతారామం సినిమా'లో ప్రిన్సెస్ నూర్జాహన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది మృణాల్.
2
'సీతా రామం' తర్వాత హిందీలో 'సెల్ఫీ' అనే చిత్రంలో నటించింది మృణాల్.
3
మరాఠీ సినిమా 'విట్టి దండుతో' సినీ రంగ ప్రవేశం చేసింది మృణాల్.
4
మృణాల్ ఠాకూర్ టెలివిజన్ సోప్ ఒపెరా 'ముజ్సే కుచ్ కెహ్తీ యే ఖామోషియాన్' తో బుల్లితెర ప్రవేశం చేసింది.
5
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ 'పూజా మేరీ జాన్', 'పిప్పా', 'ఆంక్ మిచోలీ' అనె హిందీ చిత్రాల్లో నటిస్తోంది.
6
తెలుగులో మృణాల్ నటిస్తున్న' నాని 30' సినిమా చిత్రీకరణలో ఉంది.