పింక్ సారీ లో ప్రిన్సెస్ లా మెరిసిపోతున్న 'సీతారామం' బ్యూటీ
ABP Desam
Updated at:
13 Nov 2022 03:20 PM (IST)
1
సీతారామం సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది మృణాల్ ఠాకూర్. Photo Credit@Mrunal Thakur/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈమె మహారాష్ట్రకు చెందిన అమ్మాయి.Photo Credit@Mrunal Thakur/Instagram
3
చదువు అంతా ముంబై లో సాగింది. Photo Credit@Mrunal Thakur/Instagram
4
చదువుకునే సమయంలోనే స్టార్ ప్లస్ లో ఓ సిరీస్ లో చేసింది.Photo Credit@Mrunal Thakur/Instagram
5
తరువాత మరాఠీ పలు సినిమాల్లో నటించి సినీ రంగ ప్రవేశం చేసింది.Photo Credit@Mrunal Thakur/Instagram
6
సూపర్ 30 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ.Photo Credit@Mrunal Thakur/Instagram
7
తెలుగులో 'సీతారామం' సినిమాతో అందరి దృష్టినీ ఆకట్టుకుంది మృణాల్. Photo Credit@Mrunal Thakur/Instagram
8
మృణాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది.Photo Credit@Mrunal Thakur/Instagram