Mrunal Thakur Photos: అప్పుడు పల్లెటూరి అమ్మాయిలా ఉందన్నారు కానీ ఇప్పుడు చూడండి!
RAMA | 13 Feb 2024 02:36 PM (IST)
1
సూపర్ 30 , బాట్లా హౌస్ సినిమాలతో మృణాళ్ తనకంటూ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది
2
హిందీలో అంతబాగా క్లిక్కవకపోయినా ...తెలుగులో సీతా రామంతో బాగా పాపులర్ అయింది...హాయ్ నాన్నతో మరో హిట్టందుకుంది
3
ఓ ఫ్యాషన్ షో లో ఇలా మెరిసింది మృణాళ్
4
ఇండస్ట్రీలోకి వచ్చిన ఆరంభంలో కొందరు తన శరీరాకృతిపై కామెంట్స్ చేశారని.. గ్లామర్ రోల్స్‌కు పనికిరానన్నారని చెప్పుకొచ్చింది మృణాల్. ఓ సినిమా ఆడిషన్స్‌లో ఫొటోగ్రాఫర్ ‘ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు?’ అని అన్నాడట. కానీ ఇప్పుడు మృణాల్ ట్రెండీ లుక్ చూస్తే మతిపోవాల్సిందే
5
విజయ్ దేవరకొండతో కలిసి 'ఫ్యామిలీ స్టార్'లో నటిస్తోంది