✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mouni Roy Photos: చీరలో మౌనీ రాయ్‌ హోయలు - 'నాగిని'లా వయ్యారాలు పోతున్న 'కేజీయఫ్‌ బ్యూటీ

Sneha Latha   |  12 Apr 2024 05:48 PM (IST)
1

Mouni Roy Photos: మౌనీ రాయ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీ సీరియల్స్‌తో కెరీర్‌ మొదలు పెట్టిన ఈ బ్యూటీ తనదైన నటన, గ్లామర్‌ లుక్స్‌ మూవీ చాన్స్‌లు అందుకుంటుంది.

2

నాగిని సీరియల్‌తో బాగా పాపులర్‌ అయ్యింది ఈ బ్యూటీ. ఇందులో మౌనీ అందం, గ్లామర్‌కు బుల్లితెర ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. ఈ సీరియల్‌ ఇతర భాషల్లోనూ డబ్‌ అవ్వడంతో నార్త్‌లోనే కాదు దక్షిణాదిలోనూ ఈ భామకు ఫ్యాన్‌ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

3

సీరియల్స్‌నే నటిస్తూనే ఏకంగా పాన్‌ ఇండియా ఆఫర్స్‌ కొట్టేసింది. ప్రశాంత్‌-యష్‌ 'కేజీయఫ్‌' మూవీలో ఐటెం సాంగ్‌కు నటించిన ఆమె ఆ వెంటనే బాలీవుడ్‌ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ పాన్‌ ఇండియా చిత్రం బ్రహ్మస్త్రలో ఆఫర్‌ అందుకుంది.

4

ఈ చిత్రంలో విలన్‌గా బయపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దుబాయ్‌ చెందిన వ్యాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకున్న ఈ భామ పెళ్లి అనంతరం కూడా బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తుంది.

5

ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్‌ మీడియా ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ క్యామల్‌ బ్రౌన్‌ చీరలో మెరిసింది. అందంగా చీరకట్టి 'నాగిని'లా వయ్యారాలు పోయింది.

6

ఈ వయ్యారాల్లో ఆమె అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం మౌనీ రాయ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Mouni Roy Photos: చీరలో మౌనీ రాయ్‌ హోయలు - 'నాగిని'లా వయ్యారాలు పోతున్న 'కేజీయఫ్‌ బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.