Mirna Menon Photos: నాగార్జునను అన్నయ్యా అని పిలిచిన ఈ హీరోయిన్ గుర్తుందా!
RAMA | 16 Feb 2024 02:56 PM (IST)
1
‘జైలర్’ మూవీలో రజనీకాంత్ కోడలు పాత్రతోమంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ మిర్నా మీనన్
2
ఆది సాయి కుమార్ సరసన ‘క్రేజీ ఫెలోస్’, అల్లరి నరేశ్ సరసన ’ఉగ్రం’లో ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించింది కానీ ఆ మూవీస్ అంతగా గుర్తింపు రాలేదు
3
రీసెంట్ గా వచ్చిన నాగార్జున నా సామిరంగాలో మెరిసింది. ఈ మూవీలో మంగగా నటించిన మిర్నా...ఆ మధ్య తన ఇన్ స్టా అకౌంట్లో నాగ్ తో కలసి దిగిన పిక్ పెట్టి...మా అన్నయ్య అని క్యాప్షన్ ఇచ్చింది.
4
నాగార్జునని హీరోయిన్స్ అంతా మన్మథుడు అని పిలుచుకుంటారు కానీ ఇలా అన్నయ్య అన్న ఫస్ట్ హీరోయిన్ మిర్నానే అయి ఉండొచ్చంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు
5
ప్రస్తుతానికి తెలుగులో ఆఫర్లు లేకపోయినా తమిళంలో ఓ మూవీ చేస్తోంది మిర్నా మీనన్
6
(Image Courtesy: mirnaaofficial / instagram)
7
(Image Courtesy: mirnaaofficial / instagram)