Megha Akash Photos: అందాల 'మేఘ'మాల
'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మేఘా ఆకాష్...నితిన్ తో మరోసారి 'ఛల్ మోహన్ రంగా'లో నటించింది. 'రాజ రాజ చోర', 'డియర్ మేఘా' లో నటించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగుతో పాటూ తమిళంలోనూ సత్తా చాటుకుంటోన్న మేఘా బాలీవుడ్ లోనూ మెరిసింది. వరుస సినిమాలు చేస్తున్నా స్టార్డమ్ దక్కని మేఘా ఆకాష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'రావణాసుర'లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించింది
మేఘా ఆకాశ్ (image credit : Megha Akash/Instagram)