మిలమిల మెరిసిపోతున్న మీరా జాస్మిన్ - కొత్త ఫొటోలు చూశారా?
ABP Desam
Updated at:
08 Aug 2023 01:06 AM (IST)

1
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖ నటి మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ఇందులో తను చాలా అందంగా ఉన్నారు.

3
ఒకప్పుడు మీరా జాస్మిన్ తెలుగులో స్టార్ హీరోల సరసన కూడా నటించారు.
4
ప్రస్తుతం మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.
5
తమిళంలో ‘ది టెస్ట్’ అనే సినిమాలో నటిస్తున్నారు.
6
ఈ సినిమాలో సిద్థార్థ్, నయనతార ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.