✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

అదిరే అందాలతో పిచ్చెక్కిస్తున్న మీనాక్షి చౌదరి

ABP Desam   |  02 Jan 2023 07:46 PM (IST)
1

‘హిట్-2’లో ఆర్య పాత్రలో ప్రేక్షకులను అలరించింది మీనాక్షి చౌదరి. Image Credit: Meenakshii Chaudhary/Instagram

2

ఈ సినిమా ‘హిట్’తో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది మీనాక్షి చౌదరి. Image Credit: Meenakshii Chaudhary/Instagram

3

హర్యానాకు చెందిన మీనాక్షి చదువుల తరువాత మోడలింగ్‌ చేసింది. 2018లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటిలో విజేతగా నిలిచింది. Image Credit: Meenakshii Chaudhary/Instagram

4

ఆ తరువాత జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో రన్నర్ అప్ గా నిలిచింది. Image Credit: Meenakshii Chaudhary/Instagram

5

సినిమాల్లోకి రాకముందు వివిధ వీడియో ఆల్బమ్స్ లో నటించింది. Image Credit: Meenakshii Chaudhary/Instagram

6

2019లో హాట్ స్టార్ లో విడుదలైన ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరిస్ లో నటించింది. Image Credit: Meenakshii Chaudhary/Instagram

7

తెలుగులో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు', 'కిలాడి' సినిమాల్లో నటించినా సక్సెస్ మాత్రం అంత తొందరగా అందుకోలేకపోయింది. Image Credit: Meenakshii Chaudhary/Instagram

8

'సాలార్', 'హత్య' సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మీనాక్షి సిద్ధమవుతోంది. Image Credit: Meenakshii Chaudhary/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • అదిరే అందాలతో పిచ్చెక్కిస్తున్న మీనాక్షి చౌదరి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.