Meenakshi Chaudhary : ఐరెన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ బ్యూటీగా టర్న్ అయిన మీనూ స్టైలిష్ లుక్!
RAMA | 05 Jun 2025 11:49 AM (IST)
1
లేటెస్ట్ ఫొటోషూట్ లో శిల్పంలా ఉంది మీనాక్షి చౌదరి..సరికొత్త లుక్ లో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది
2
అన్ లక్కీ హీరోయిన్ గా విమర్శలు ఎదుర్కొన్న మీనాక్షి..లక్కీ భాస్కర్ తో లక్ అందిపుచ్చుకుంది
3
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో హిట్ అందుకుని తనపై విమర్శలు చేసేవారికి సరైన ఆన్సరిచ్చింది
4
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది మీనాక్షి చౌదరి
5
ట్రెండీ లుక్ మాత్రమే కాదు ఏ డ్రెస్ వేసినా మీనూ చూపుతిప్పుకోనివ్వదు
6
ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది మీనూ