Ramya Pasupuleti: జూనియర్ మేడమ్ సార్ మేడమ్ అంతే... బికినీలో బ్యూటిఫుల్ రమ్య పసుపులేటి
Ramya Pasupuleti Instagram Photos: 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' సినిమా చూశారా? అందులో రావు రమేష్ ఇంద్రజ ఒక జంటగా నటిస్తే... అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరొక జంటగా నటించారు. 'మేడం సార్ మేడం అంతే' అంటూ రమ్య మీద ఒక పాట కూడా తీశారు. అప్పటి నుంచి ఆ అమ్మాయిని జూనియర్ మేడం సార్ అంటున్నారు కొంతమంది. (Image Courtesy: ramyaapasupuleti / Instagram)
రమ్య పసుపులేటి ఇప్పుడు ఫిలిప్పైన్స్‌లో ఉన్నారు. లివింగ్ మై బెస్ట్ లైఫ్ అంటూ ఈ బికినీ ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: ramyaapasupuleti / Instagram)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'విశ్వంభర' సినిమాలో నటించారు రమ్య పసుపులేటి. హీరోయిన్‌గా బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణా సరసన 'సోలో బాయ్' సినిమా చేస్తున్నారు. ఈ రెండు కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. (Image Courtesy: ramyaapasupuleti / Instagram)
రమ్య పసుపులేటి బికినీ ఫోటోలు (Image Courtesy: ramyaapasupuleti / Instagram)